క్రెడాయ్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో 2025 జనవరి 11 ,12 తేదీల్లో గేట్ వే టూ గ్రోత్ అన్న కాన్సెప్ట్ తో మూడవ ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం స్మార్ట్ సిటీ వరంగల్ మహానగరంలో ఉన్న ప్రాపర్టీ విల్లాస్ మరియు ఓపెన్ ఫ్లాట్స్ ప్రమోట్ చేయడం .
క్రెడాయ్ ప్రాపర్టీ షోలో దాదాపు 85 ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ యొక్క స్టాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తమ యొక్క ప్రోడక్ట్ అయిన విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ డూప్లెక్స్ మొదలైనది వినియోగదారులకు అందించడం గా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది వరంగల్ నిర్వాహకులు తెలిపిన విధంగా క్రెడాయ్ నిర్వాహకులు తెలిపిన విధంగా ఈ యొక్క ప్రాపర్టీ షోకు దాదాపు 40 లక్షల నుండి 80 లక్షల వరకు ప్రజలు సందర్శిస్తారని తెలపడం జరిగింది. ఈ ప్రాపర్టీ షో కి వచ్చే వారికి ఉత్సాహపరచుటకు అత్యంత ఆకర్షణ బహుమతులు ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది
https://credaiwarangal.org/ వెబ్సైట్ను చూడగలరు
క్రెడాయ్ ప్రాపర్టీ షో తేదీలు:-11 ,12 జనవరి 2025
స్థలము:-: PGR Gardens, 100 Ft Road, Hanamkonda