హైదరాబాద్: డిసెంబర్ 12, 13, 14 తేదీలలో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రీన్ వెహికల్ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్, వాటి భాగాలు, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, జీపీఎస్ వ్యవస్థలు మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేవారికి బ్రాండ్ న్యూ ఈవీ స్కూటర్ గెలుచుకునే అవకాశం ఉంది.
అదనపు వివరాల కోసం:
- వెబ్‌సైట్: https://greenvehicleexpo.com/
- ఫోన్: 96633 98765